బల్మూరి వెంకట్ ముందు నీ గ్రామంలో నీ నిజాయితీ నిరూపించుకో
జాగృతి నాయకులు అవంతి రావు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బల్మూరి వెంకట్ ముందు నీ గ్రామంలో నీ నిజాయితీ నిరూపించుకో అనితెలంగాణ జాగృతి నాయకులు అవంతి రావు సవాల్ విసిరారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్యాల మండలం మానాల గ్రామంలో దళితులు,ఇతరుల భూములు లాక్కోలేదా అని ఆరోపించారు. ఎదిరిస్తే బస్సుల్లో ఎన్ ఎస్ యూ ఐ కార్యకర్తలను జగిత్యాల జిల్లా మల్యాల మండలం మానాల గ్రామంలో నీ చెంచాలను దింపింది వాస్తవం...