ఈ నెల 12 నుంచి నిరసనలు
డిఈఈకి రాత పూర్వక వినతి సీనియారిటీ జాబితా సరి చేయలేదనే .. చక్కర్లు కొట్టిన నాయకుని ప్రతులు యూనియన్ లలో మొదలైన చర్చ నిజామాబాద్, బతుకమ్మ: డిచ్ పల్లి డివిజన్ ఏర్పాటేమో గాని యూనియన్ ల మద్య పొర పొచ్చాలు ఏర్పడుతున్నాయి. కొందరు కావాలని, ఇంకొందరు కావాలని అంటూనే వద్దని రాజకీయం చేస్తూ పబ్బం గడుపుతున్నారు. డివిజన్ ఏర్పాటులో జరుగుతున్న జాప్యం గురించి డిసెంబర్ లో ‘బతుకమ్మ’ కథనాలు వెలువరించింది. ఆ సమయంలోనే ఒక యూనియన్ మద్దతు తెలపడం లేదనే ఆగ్రహంతో సోషల్ మీడియా వేదికగా...