శాంతియుతంగా నిరసన చేయడం ప్రతి పౌరుడి హక్కు
. . . సమాచార హక్కు చట్టం సాధన కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి వెబ్ డెస్క్, బతుకమ్మ : ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి పేర్కొన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యను స్రవంతి తీవ్రంగా ఖండించారు....