వక్ఫ్ బోర్డ్ బిల్లును వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన

రుద్రూర్, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డ్ బిల్లును వ్యతిరేకిస్తూ రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్, అక్బర్ నగర్ గ్రామాలల్లో శుక్రవారం ముస్లింలు శాంతియుత నిరసనలు తెలిపారు. నమాజు తర్వాత నల్ల బ్యాడ్జీలు ధరించి   శాంతియుత పద్ధతులలో నిరసన తెలియజేస్తూ మస్జీద్ వద్ద వక్స్ బోర్డ్ బిల్లుకు  వ్యతిరేక నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అక్బర్ నగర్ మజీద్ సదర్ షేక్ మొహమ్మద్ మాట్లాడుతూ.. మైనారిటీల హక్కులకు ముప్పుగా భావించే వక్స్ బోర్డు బిల్లుకు  వ్యతిరేకంగా ఈ నిరసన చేపడుతున్నామని...