రైస్ మిల్ ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన

గాంధారి, బతుకమ్మ : గాంధారి మండల కేంద్రంలో గల ఓం శివా రైస్ మిల్ ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి మోతి రామ్ నాయక్ మాట్లాడుతూ రామ్ లక్ష్మణ్ పల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యాన్ని తూకం చేసి ఓం శివ రైస్ మిల్ కి ధాన్యం లోడింగ్ ను రైస్ మిల్లర్ యజమాన్యం క్వింటాల్ కు నాలుగు కిలోలు చొప్పున కట్ చేస్తానని అన్నారని తెలిపారు. అయితేనే అన్లోడింగ్ చేసుకుంటాను...