యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో నిరసన
నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీపై బీజేపీ నాయకులు రమేష్ బిదౌరి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నగర అధ్యక్షులు మొయినుద్దీన్,కార్పొరేటర్ గడుగు రోహిత్, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షులు వేణు రాజ్, సేవాదళ్ యువజన విభాగం అధ్యక్షుడు హర్షద్ , నవాజ్ మాట్లాడారు. బిజెపి నాయకులకు స్త్రీల పట్ల వారికి ఉన్న కుసంస్కారాన్ని మరోసారి బట్టబయలైందని అన్నారు. చేసిందని బిజెపి పార్టీ అంటేనే హత్యలు, మానభంగాలు,...