ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఐక్యవేదిక ఆధ్వర్యంలోఅందాల పోటీలకు వ్యతిరేకంగా కండ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. 72 మిస్ వరల్డ్ అందాల పోటీలను రద్దు చేయాలి అని  ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహిళా సంఘాలు ఆందోళనలు ఉదృతం చేస్తున్నాయి. ఈ సందర్భంగా నాయకులు ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సంధ్య, ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సుజాత,  పిఓడబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు అరుణ, స్త్రీ ముక్తి మహిళా సంఘం జిల్లా కార్యదర్శి పోసాని,...