విధుల బహిష్కరించి పవర్ హౌస్ లో నిరసన
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న విద్యుత్ రంగ ప్రైవేటీకరణ, ఫ్రాంచైజ్ విధానాలకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు బుధవారం టి.జి.ఎన్.పి.డీసిఎల్ నిజామాబాద్ సర్కిల్ కార్యాలయం ప్రాంగణంలో విద్యుత్ ఉద్యోగులు గా పాల్గొన్న పనిముట్టు, నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండించారు. జేఏసీ రాష్ట్ర కార్యచరణ కార్యదర్శి ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ (సవరణ) బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా జేఏసీ చైర్మన్...