అక్రమ నియామకాలను రద్దు చేయాలని నిరసన
మెడికల్ కళాశాలలో డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపణలు రోస్టర్ నిబంధనలను పాటించలేదు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు కుంబాల లక్ష్మణ్ యాదవ్ కామారెడ్డి, బతుకమ్మ : జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో కామారెడ్డి మ్యాన్ పవర్ ఏజెన్సీ ద్వారా ఇటీవల నియమించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను నిబంధనలకు విరుద్ధంగా భర్తీ చేశారని టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు,...