బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాద ఫాసిస్టు విధానాలను నిరసించండి
కార్మిక, రైతాంగ, ప్రజా సమస్యలను మోడీ ప్రభుత్వం పరిష్కరించాలి సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) డిమాండ్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాద ఫాసిస్టు విధానాలను నిరసించాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నిజామాబాద్ రూరల్ కార్యదర్శి వి. ప్రభాకర్ అన్నారు. మోడీ ప్రభుత్వం, బీజేపీ, ఆర్ఎస్ఎస్ అవలంబిస్తున్న ఫాసిస్టు విధానాలను నిరసిస్తూ సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) జాతీయ కమిటీ పిలుపు మేరకు మంగళవారం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ...