ఎస్కేఎం ఆధ్వర్యంలో నిరసన
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మోడీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్కేఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జాతీయ కమిటీ పిలుపు మేరకు బి భాస్కర్, ఎస్కేయం రాష్ట్ర కన్వీనర్ అధ్యక్షతన నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్కేఎం రాష్ట్ర నాయకులు ఆకుల పాపయ్య, పి రామకృష్ణ, కంజర భూమయ్య మాట్లాడారు. మోడీ సర్కార్ భారత దేశ వ్యవసాయాన్ని పెట్టుబారిదారులైన దోపిడీదారులకు అప్ప చెప్పడానికి కోసం...