కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన
ఆర్మూర్, బతుకమ్మ : కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణం అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు.అనంతరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వినయ్ కుమార్ రెడ్డి,నిజామాబాద్ మాజీ గ్రంథాలయ ఛైర్మెన్ మారా చంద్ర మోహన్ మాట్లాడుతూ,కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా బడ్జెట్ ప్రవేశపెడితే...