బీజేపీ ఆధ్వర్యంలో నిరసన
బోధన్, బతుకమ్మ : భారతీయ జనతా పార్టీ బోధన్ నియోజకవర్గం ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపు మేరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిన 6 గ్యారెంటీలు అమలుపరచలేదని, 6 గ్యారెంటీలు 66 మోసాలకు గాను బోధన్ పట్టణం లో ని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు 66 మోసాలను చూపించి ...