Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 February 2025, 6:24 pm Posted by : ramakrishna

ఫీజు రీయింబర్స్మెంటే బకాయిలను విడుదల చేయాలని నిరసన దీక్ష

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఫీజు రీయింబర్స్మెంటే బకాయిలను విడుదల చేయాలని శనివారం హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద రాష్ట్ర ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు నిరసన దీక్ష చేపట్టాయి. ఈ నిరసన దీక్షలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుండి ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు పెద్ద ఎత్తున తరలివెళ్లాయి.

Protest initiation to release fee reimbursement arrears