కేటీఆర్, హరీష్‌రావుల హౌస్ అరెస్టును ఖండిస్తూ సిరిసిల్లలో నిరసన

సిరిసిల్ల, బతుకమ్మ : బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు లను హౌస్ అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ భారత రాష్ట్ర సమితి నాయకులు కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో గురువారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చేనేత చౌక్ వద్ద  నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా రవి గౌడ్ మాట్లాడుతూ  ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ, "ప్రజల పక్షాన నిలిచే నాయకులను అర్ధరాత్రి అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.“ఆర్టీసీ బస్సు చార్జీలను 50 శాతం పెంచిన...