నీట్ వివాదంపై హైదరాబాద్‌లో నిరసన

  . . . విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం కావాలని సోనమ్ వాంగ్‌చుక్ డిమాండ్   హైదరాబాద్, బతుకమ్మ :   విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంతో పాటు వ్యవస్థాగత లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందని విద్యా సంస్కర్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ పేర్కొన్నారు. నీట్ పరీక్షలో అవకతవకల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు....