ఉద్యోగులకు న్యాయం జరగకపోతే నిరసన
టీజీఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ హైదరాబాద్, బతుకమ్మ : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీల ద్వారా ఉద్యోగులకు న్యాయం జరగకపోతే జేఏసీ షెడ్యూల్ ప్రకారం నిరసన కార్యక్రమాలు చేపడతామని టీజీఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ స్పష్టం చేశారు. ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు అధ్యక్షతన నాంపల్లిలోని టీఎన్జీవో కేంద్ర కార్యాలయంలో ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గత...