ఎనిమిదవ రోజు కొనసాగిన నిరసన
మెండోరా, బతుకమ్మ : యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల్లోని కోల్, యాష్ ప్లాంట్ల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు టెండర్లు పిలవడాని నిరసిస్తూ పోచంపాడ్ జలవిద్యుత్ కేంద్రంలో ఉద్యోగుల నిరసన 8 వ రోజుకు చేరుకుంది. టి జి పి ఈజేఏసీ నాయకులు కే సతీష్, ఎండి రఫీ, దేవరాజ్, ఎం ప్రవీణ్, చంద్రశేఖర్, రాంబాబు, స్వాతి, దేవి, ఏవి శ్రీనివాస్ తదితరుల నాయకత్వంలో ఉద్యోగులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా...