రోడేక్కి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల నిరసన
. . . రీయేంబర్స్ మెంట్ బకాయిల చెల్లింపుల్లో ప్రభుత్వ తాత్సారం . . . కళాశాలల నిరవధిక బంద్ పాటిస్తున్న యాజమాన్యాలు . . . జిల్లా కేంద్రంలో భారీ మానవహారం తో నిరసన నిజామాబాద్ సిటీ, బతుకమ్మ.. ప్రైవేట్ కళాశలలా ఫీజు రీయెంబర్స్ మెంట్, స్కాలర్‌షిప్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ రోడెక్కింది. గత మూడు రోజులుగా నిరవధికంగా కళాశాలల బంద్ నిర్వహిస్తున్న యాజమాన్యం అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని...