Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 July 2025, 1:47 pm Posted by : ramakrishna

గుంతల రోడ్లపై వరినాటు వేసి నిరసన

కామారెడ్డిలోని ఆశోక్ నగర్ కాలనీలో ..

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి పట్టణంలోని ఆశోక్ నగర్ లో కాలనీవాసులు గుంతల రోడ్లలో నీరు నిలువడంతో సోమవారం వరినాట్లు వేసి నిరసన తెలిపారు. గుంతల రోడ్లకు మరమ్మతులు చేయాలని ఈసందర్భంగా కాలనీవాసులు డిమాండ్ చేశారు. అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Protest by planting rice on potholed roads