ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం లేదని సెల్ టవర్ ఎక్కి నిరసన
. ఎమ్మెల్యే హామీతో కిందికి దిగిన వైనం . ఊపిరి పీల్చుకున్న స్థానికులు . రూరల్ మండలం మల్లారంలో ఘటన నిజామాబాద్ రూరల్, బతుకమ్మ: ఇందిరమ్మ ఇల్లు పొందేందుకు అన్ని అర్హతలు తనకు ఉన్నాయని, ఇల్లు మంజూరవుతుందనే ఆశతో పనులు ప్రారంభిస్తే జాబితాలో తన పేరు లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. ఈ ఘటన గురువారం ఉదయం రూరల్ మండలంలోని మల్లారంలో గ్రామంలో కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన ఎం.సాయిలు తనకు ఇందిరమ్మ ఇల్లు...