వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వం పెత్తనం చేసే ఆలోచన తో  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ చట్టం–2025కు దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించాలనే డిమాండ్‌తో నిజామాబాద్ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆధ్వర్యంలో ఏప్రిల్ 30న మంగళవారం రాత్రి 9:00 నుంచి 9:15 వరకు ‘లైట్లు ఆఫ్’ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. జేఏసీ నాయకులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, "ప్రతి పౌరుడు తన  ఇంటి లోపల, వాణిజ్య సంస్థల్లో...