సీజేఐ బీఆర్ గవాయ్ మీద దాడికి నిరసన
ఎల్లారెడ్డి, బతుకమ్మ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి మీద జరిగిన దాడి పై అంబేద్కర్ సంఘం, దళిత,బహుజన, సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ మంగళవారం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో గల అంబెడ్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. అంబెడ్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అట్కారి బబ్లు మాట్లాడుతూ సీజేఐ గవాయ్ పై కిశోర్ రాకేష్ అనే సీనియర్ న్యాయవాది దాడి జరిపిన దాడిని ఖండిస్తున్నామన్నారు. ఒక అత్యున్నత హోదాలో ఉన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద దాడి ఈ దేశ...