ఎండ తీవ్రత నుంచి రక్షణ చర్యలు చేపట్టాలి

బీబీపేట ఎంపీడీవో పూర్ణ చంద్రకుమార్   మాచారెడ్డి, బతుకమ్మ: ఉపాధి హామీ కూలీలకు ఎండ తీవ్రత నుంచి రక్షణ చర్యలు చేపట్టాలని కామారెడ్డి జిల్లా బీబీపేట ఎంపీడీవో పూర్ణ చంద్రకుమార్ ఉపాధి హామీ సిబ్బందికి సూచించారు. బీబీపేటలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ ఇతర సిబ్బందికి ఎండల  నుంచి రక్షించే ముందస్తు చర్యలపై సూచనలు చేశారు.  ఎండలు  36 డిగ్రీల పైన ఉన్నందున తొందరగా పనులకు వచ్చే విధంగా...