ప్రొటెక్షన్ భ(ర)క్షణ  కోసమే

ఆమ్ధాని   పోస్టుల కోసం పైరవీలు  ఇంకొందరు కంపౌండ్ దాటకుండా  ట్రేడ్ యూనియన్ లలోనూ అంతే నిజామాబాద్ బతుకమ్మ :  ఇంకొన్ని గంటలలో బదిలీల ఉత్తర్వులు వెలువడనున్న దృష్ట్యా మంతనాలు ఊపందుకున్నట్లు తెలుస్తోంది. పవర్ హౌస్ లో చేతికి చమురంటే పోస్టులపై  యూనియన్ నాయకులు కన్నేశారు. సంస్థను కాపాడేందుకని కాదు... వీరు చేసిన అక్రమ బాగోతాలు బయటపడకూడదని అసోసియేషన్ కు చెందినా...అందులోనూ ఖర్చుకు వెనుకాడని వారిని నియమించేందుకు అంతర్గతంగా చక్రం తిప్పుతున్నారని వినికిడి.  ప్రొటెక్షన్ భక్షణ కోసమే.. నిజామాబాద్ సర్కిల్ కు సంబంధించి కీలకమైన పోస్టులు యూనియన్...