డైరీ ప్రకారమే ప్రొటెక్షన్

 ఎన్ పీడీసీఎల్ సిఎండి ఆదేశాలు   అసోసియేషన్లను కట్టడి చేసేందుకే  ఫస్ట్ కం ఫస్ట్ తో చివరి వారికి అన్యాయం  నిజామాబాద్ బతుకమ్మ :  విద్యుత్ శాఖలో బదిలీల సందడి నెలకొన్న దృష్ట్యా ప్రొటెక్షన్ కోసం అసోసియేషన్లు వెంపర్లాడుతున్నాయి.  ప్రతి సంవత్సరం బదిలీల సమయంలో తమ వారికి స్థానికంగా ఉండేందుకు అసోసియేషన్లలో కార్యదర్శి, అధ్యక్షుడు అంటూ ఎస్ఈ కి ఇచ్చి ప్రొటెక్షన్ తీసుకుంటున్నారు.  దీనివల్ల వేరే వారికి అన్యాయం జరుగుతోంది. ఒక మహిళ తనకు సంఘం నుంచి ప్రొటెక్షన్ కోసం ఇవ్వాలని ప్రాధేయపడినప్పటికీ ఆమెకు ఇవ్వకుండా మరొకరికి...