మహిళల హక్కులు రక్షించడం.. నారీ శక్తి అభియాన్ ముఖ్య ఉద్దేశం

  . . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:   మహిళలను ఆర్థికంగా స్వతంత్రం చేయడం  విద్య,  ఆరోగ్యం,  ఉపాధి అవకాశాలు పెంచడం మహిళల హక్కులు రక్షించడం నారీ శక్తి అభియాన్ ముఖ్య ఉద్దేశం అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని నాందేవ్ వాడ శివాజీ చౌక్ నుంచి ఉమా మహేశ్వరాలయం వరకు నారీ శక్తి వందన్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభ ఏర్పాటు...