మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
. . . సర్పంచ్ లోకని గంగామణి గంగారం ఇందల్వాయి, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి మహిళ సంఘాల సభ్యులు తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటి సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఇందల్వాయి సర్పంచ్ లోకని గంగామణి గంగారం సూచించారు. ఈ మేరకు మంగళవారం గ్రామ సచివాలయం ముందు డ్వాక్రా మహిళలకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె డ్వాక్రా సంఘం మహిళలను ఉద్దేశించి...