రావుట్ల శివారు ఆటవి భూములు కబ్జా కాకుండా కాపాడండి

  ... కలెక్టరేట్  లో నిరసన తెలిపిన  రావుట్ల గ్రామస్థులు  నిజామాబాద్ సిటి, బతుకమ్మ: సిరికొండ మండలం రావుట్ల శివారులోని ఆటవి భూములతో పాటు పట్టా భూములను పోడు సాగు పేరిట కబ్జా చేస్తున్నారు వాటిని కాపాడాలని రావుట్ల గ్రామస్థులు నిజామాబాద్ కలెక్టరేట్ లో నిరసన తెలిపారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా ఐడి ఓసి కి తరలివచ్చి  జిల్లా కలెక్టర్ కు ఆటవి  భూములు ఆక్రమణలపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ....తమ గ్రామ శివారులో భూములు అన్యాక్రాంతం పై అటవీ అధికారులకు...