మొగుళ్ళ చెరువును ఆక్రమణల నుంచి కాపాడండి

ఎల్లారెడ్డి ఆర్డిఓకు 5 వ వార్డు ప్రజల వినతి ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఎల్లారె డ్డి మున్సిపాలిటీ 5వవార్డు లోని గండిమాసానిపేట్ లో గల మొగుళ్ళ చెరువు ను ఆక్రమణల నుంచి కాపాడాలని స్థానిక కాలనీ వాసులు ఎల్లారెడ్డి అర్డిఓకు లిఖీతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సొమవారం అబ్ధుల్ వాహీద్ అధ్వర్యంలో స్థానిక వార్డుకు చెందిన ప్రజలు విన్నవించుకున్నారు. ఎల్లారెడ్డి బల్ధియాలోని సర్వే నెంబర్ 446లోని 65 ఎకరాల 38 గుంటల భూమి ఉండగా భూ కబ్జా దారులు భూమిని కబ్జా చేస్తున్నారని అన్నారు. ...