కబ్జాదారుల నుండి స్మశాన వాటికను కాపాడండి
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలో ముస్లిం మైనార్టీల స్మశాన వాటికను కొంతమంది కబ్జాదారులు కబ్జా చేసుకుంటున్నారని అక్బర్ నగర్ మజీద్ కమిటీ సభ్యులు మంగళవారం రుద్రూర్ తహసిల్దార్ సురేందర్ నాయక్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో కూడా స్మశాన వాటిక స్థలాన్ని కబ్జా గురైన విషయాన్ని రుద్రూర్ తహసిల్దార్ కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని మళ్లీ స్మశాన వాటిక స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అట్టి స్థలాన్ని...