తెలంగాణ యూనివర్సిటీ భూములను రక్షించండి

. . .  అదనపు కలెక్టర్ కు పీడీఎస్ యూ నాయకుల వినతి నిజామాబాద్, బతుకమ్మ :   కబ్జా అయినా తెలంగాణ యూనివర్సిటీ భూములను స్వాధీనం చేసుకొని, కబ్జాదారుల నుండి రక్షించాలని, యూనివర్సిటీ చుట్టూరా ప్రహరీగోడ నిర్మించుటకై తగు చర్యలు తీసుకోవాలని పీడీఎస్ యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డా.కర్క గణేష్ మాట్లాడుతూ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ...