కబ్జాకు కు గురవుతున్న తెలంగాణ యూనివర్సిటీ భూములను కాపాడండి

జిల్లా కలెక్టర్ కు పీడీఎస్యూ వినతి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాల భూమిని కాపాడాలని ప్రగతీ శీల ప్రజాసౌమ్య విద్యార్ధి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ జిల్లా కలెక్టర్ ను కోరారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు ను  పి.డి.ఎస్.యూ ఆధ్వర్యంలో కలిసి శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 578 ఎకరాల స్థలానికి కేటాయించడం...