స్కూల్ స్థలాన్ని కబ్జాల నుండి కాపాడండి
పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేష్ నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : జడ్పీహెచ్ఎస్ కాలూర్ స్కూలు స్థలాన్ని కబ్జాల నుండి కాపాడాలని పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేష్ డిమాండ్ చేశారు. కబ్జాకు గురైన జడ్పిహెచ్ఎస్ కాలూరు స్కూలు స్థలాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) ఆధ్వర్యంలో కాలూరు జెడ్పిహెచ్ఎస్ హైస్కూల్ ముందు విద్యార్థులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి...