నాకు, నా కుటుంబానికి రక్షణ కల్పించండి

. నా రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకే విమర్శలు . బీజేపీ మహిళా మోర్చ నాయకురాలు ఆకు నీలిమ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: తన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక తనపై ఆరోపణలు చేస్తున్నారని, రూ.కోటి టోకరా వేసి పరారైనట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ మహిళా మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఆకుల నీలిమా ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని పూసల గల్లీలో ఉన్న తన ఇంట్లో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తమ దగ్గరి బంధువు బింగి మధు వద్ద డబ్బులు అప్పుగా...