కలెక్టరేట్ సమీపంలో ప్రభుత్వ స్థలాన్ని కాపాడండి

కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి మాజీ కార్పొరేటర్ డిమాండ్   ఇందూర్, బతుకమ్మ: కలెక్టరేట్ సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కబ్జా దారుల నుంచి విడిపించాలని మాజీ కౌన్సిలర్ హజీరా బేగం కలెక్టర్ ను కోరారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంతంలో గల న్యాక్ బిల్డింగ్ పక్కన  నాలుగువేల గజాల ప్రభుత్వ స్థలాన్ని కొందరు భూకబ్జాదారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు స్థలాన్ని కబ్జా చేసారని బుధవారం  జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు మాజీ కౌన్సిలర్ హజీరా బేగం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె ...