నల్లవెల్లి లో సహకార్ సే సమృద్ధి..

  . . . మొక్కలు నాటిన పాలకవర్గం   ఇందల్వాయి, బతుకమ్మ :   ఇందల్వాయి మండలంలోని నల్లవెల్లి సహకార సంఘం చైర్మన్ నోముల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సహకార్ సే సమృద్ధి కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గ సభ్యులు సహకార సంఘం పరిధిలోని వివిధ గోదాముల వద్ద మొక్కలు నాటి వాటి సంరక్షణకు కావలసిన చర్యలను తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపుమేరకు ప్రతి సహకార సంఘం పరిధిలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే...