సులభతరంగా ఛందస్సును బోధించాలి
యుజిసి కేర్ లిస్ట్ పత్రికా సంపాదకుడు రాంభట్ల పార్వతీశం శర్మ నిజామాబాద్, బతుకమ్మ : విద్యార్థులలో ఛందస్సు పట్ల భయాన్ని తొలగించి సులభతరంగా ఛందస్సును బోధించడం ద్వారా వాళ్లు కూడా మంచి పద్యాలను రాయగలుగుతారని, తద్వారా ప్రాచీన కావ్యాలను వ్యాఖ్యానించగలుగుతారని ప్రముఖ అవధాని విమర్శకుడు ఔచిత్యం యుజిసి కేర్ లిస్ట్ పత్రికా సంపాదకుడు రాంభట్ల పార్వతీశం శర్మ తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగం, భారతీయ భాష సంరక్షక కేంద్రం ఆధ్వర్యంలో శనివారం పునఃశ్చరణ నాలుగవ రోజు తరగతులు నిర్వహించారు. ప్రముఖ అవధాని విమర్శకుడు...