మల్టీ జోన్ వన్ పరిధిలో పోలీస్ స్టేషన్ ల అప్ గ్రేడ్ కు ప్రతిపాదనలు
హైదరాబాద్, బతుకమ్మ : మల్టీ జోన్ వన్ లోని పోలీస్ స్టేషన్ ల అప్ గ్రేడ్ కు ప్రతిపాదనలు పంపాలని జోన్ వన్ ఐజి చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ కమిషనరేట్ తో పాటు రామగుండం, కరీంనగర్, సిద్దిపేట్, ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేష న్ ల ప్రతిపాదనలు పంపాలని ఆయా పోలీస్ కమిషనర్లకు ఉత్తర్వులు జారీ పోలీస్ కమిషనరేట్లతోపాటు తో పాటు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్ ,జగిత్యాల్, నిర్మల్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల,...