సీసీ రోడ్లు, డ్రైనేజీలకు ప్రతిపాదనలు

వేల్పూర్, బతుకమ్మ :   వేల్పూర్ మండలం పడగల్ లో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. గ్రామంలోని డ్రైనేజీలు, సీసీ రోడ్లను పరిశీలించారు. అలాగే రోడ్లు, డ్రైనేజీలు లేని ప్రాంతాల్లో నిర్మాణం కోసం రూ.53లక్షల 50వేల సీ ఆర్ ఆర్ నిధులతో పనులు చేపట్టాలని ప్రతిపాదనలు పంపించారు. ఆయన వెంట వేల్పూర్ పీఆర్ ఏఈ   శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలున్నారు. బాధిత కుటుంబాలకు పరామర్శ బాల్కొండ, బతుకమ్మ: మెండోరా మండలం పోచంపాడ్ గ్రామ పంచాయతీ కార్మికుడు సయ్యద్...