మానవ శ్రేయస్సు కోసం ప్రవక్త బోధనలు

నగరంలో ఘనంగా మిలాద్ ఉన్ నబి   నిజామాబాద్ సిటి, బతుకమ్మ : మానవ శ్రేయస్సు కోసం మహమ్మద్ ప్రవక్త ఎన్నో బోధనలు చేశారని, ఈ బోధనలు అనుసరించి సమాజం సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉంటుందని మత పెద్దలు మిలాద్ అధ్యక్షులు షోహెబ్ రజా, కన్వీనర్ రషీద్ రజా, షాహైద్ రజా అన్నారు. మిలాద్-ఉన్-నబి వేడుకలను ముస్లింలు ఆదివారం జిల్లా కేంద్రంలోని ఖిల్లా రోడ్డు అహ్మద్ పూర కాలనీ, బర్కత్ పుర, మాలపల్లి, కంటేశ్వర్, ఎల్లమ్మగుట్ట, వినాయక నగర్ తదితర ప్రాంతాల్లోని మసీద్ లో ముస్లింలు...