ఏడిఈగా పదోన్నతులు

కంపెనీకి ఏప్రిల్ 4లోగా ఏఆర్ లు    జిల్లాలో భర్తీ కానున్న పోస్టులు  నిజామాబాద్, బతుకమ్మ: ఏఈ నుంచి ఏడిఈగా పదోన్నతులు త్వరలో రాబోతున్నాయి. తెలుగు సంవత్సర కాలమానంలో వారి కల నెరవేరనుంది. సీనియారిటీ జాబితాలో ముందు వరుసలో ఉన్న వారు పదోన్నతులు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూసిన ఏఈలను  ఏడిఈ లుగా కూర్చోబెట్టడానికి కంపెనీ సిఎండి సిద్దమయ్యారు. పదోన్నతుల జాబితాలో ఉన్నవారి ఏఆర్ (అన్యువల్ అప్రైసర్ రిపోర్ట్) లను ఏప్రిల్ నాలుగవ తేది లోగా పంపించాలని ఆయా జిల్లాల ఎస్ఈ లకు ఈ నెల...