తెలంగాణ యూనివర్సిటీ అధ్యాపకులకు పదోన్నతులు కల్పించాలి

  . . . ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్కి వెంకటయ్య   డిచ్‌పల్లి, బతుకమ్మ :   తెలంగాణ యూనివర్సిటీలో 2014లో నియమితులైన అధ్యాపకుల పదోన్నతుల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్కి వెంకటయ్య సూచించారు. తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విశ్వవిద్యాలయానికి అధికారిక పర్యటనకు వచ్చిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్కి వెంకటయ్యను కలిసి అధ్యాపకుల పదోన్నతుల సమస్యపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా 2014లో నియమితులైన అధ్యాపకులకు పదోన్నతులు...