ఊగిసలాటలో పదోన్నతులు
. . . ఒకే డివిజన్ - సిఆర్ కై రెండు జాబితాలు . . . 13న డిఈఈ, 14న జెఏఓ సంతకంతో జారీ . . . ఇందులో ఏది నిజం ....? నిజామాబాద్, బతుకమ్మ: ఒకే డివిజన్ నుంచి సిఆర్ కోసం రెండు జాబితాలు జారీ అయ్యాయి. ఇందులో ఏది నమ్మాలో తెలియని పరిస్థితి జాబితాలో ఉన్నవారిలో నెలకొంది. లైన్ మెన్ నుంచి లైన్ ఇన్స్పెక్టర్ పదోన్నతి పొందేందుకు సీనియారిటీ ననుసరించి...