2014 నియామక అధ్యాపకులకు పదోన్నతులు

. . . వైస్ ఛాన్సలర్ ఆచార్య యాదగిరిరావు డిచ్ పల్లి, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2014లో నియమితులైన అధ్యాపకులు గత 8 సంవత్సరాలుగా పదోన్నతుల కొరకు ఎదురు చూస్తున్నారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వుల ఆధారంగా గత నెల 24వ తేదీన తెలంగాణ సెక్రటేరియట్ లో పూర్తి స్థాయి తెలంగాణ విశ్వవిద్యాలయ కార్యనిర్వాహక మండలి తొలి సమావేశంలో తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ న్యాయ సలహా నివేదిక ఆధారంగా పదోన్నతులు కల్పించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. కార్యనిర్వాహక మండలి తీర్మానం మేరకు 29...