ఎస్ఐగా పదోన్నతి

మాక్లూర్,  బతుకమ్మ : మాక్లూర్ పోలీస్ స్టేషన్ లోని ఏఎస్ఐ విధులు నిర్వహిస్తున్న గంగాధర్ ఈరోజు కమిషనర్ కార్యాలయం లో సిపి సాయి చైతన్య చేతుల మీద ఎస్సైగా   పదోన్నతి లభించడంతో అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. తను శ్రమించిన కష్టానికి ప్రతిఫలం లభించిందని గంగాధర్ ఆనందం వ్యక్తం చేశారు. జగిత్యాలో  పోస్టింగ్ లభించడంతో మాక్లూర్  ఎస్సై రాజశేఖర్, పోలీస్ సిబ్బంది గంగాధర్ ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.