జూన్ 2 లోపల హామీలను అమలు చేయాలి

  . . . అప్పటికీ హామీలు అమలు చేయకుంటే ఉద్యమకారులతో కలిసి ఆందోళన   . . . తెలంగాణ ఉద్యమకారుల సంఘాలతో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత సమావేశం   హైదరాబాద్, బతుకమ్మ :   కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలకు జూన్ 2 వరకు గడువు ఇస్తున్నామని అప్పటికీ హామీలు అమలు చేయకుంటే ఉద్యమకారులతో కలిసి ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం తెలంగాణ రక్షణ...