రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత ఆర్.బి చౌదరి మృతి
వెబ్ డెస్క్, బతుకమ్మ సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ అధినేత, ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 100 చిత్రాలు నిర్మించారు. ఆర్.బి.చౌదరి తెలుగులో సూర్యవంశం, సుస్వాగతం, రాజా, నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా, అందాల రాముడు, మిస్టర్ పెళ్ళికొడుకు లాంటి క్లాసిక్ చిత్రాలను నిర్మించారు. అలాగే విజయ్ కెరీర్ తొలినాళ్లలో ఆయనతో కలిసి 'పూవే ఉనక్కాగ' (1996),...