గంటల వ్యవధిలో నిండిన ప్రాజెక్టులు
. 48 గంటల్లో తారుమారైన పరిస్థితి . ఉమ్మడి జిల్లాలో తగ్గని వాన . ఎస్సారెస్పీ గేట్ల ఎత్తివేత . అలీసాగర్ ఒక గేటను ఎత్తిన అధికారులు . తాగు, సాగునీటికి భరోసా . ఎస్సారెస్పీని సందర్శించిన కలెక్టర్, సీపీ బతుకమ్మ, నిజామాబాద్ : గంటల వ్యవధిలో పరిస్థితి తారుమారైంది. ముసురుగా ప్రారంభమైన వాన ముంచెత్తింది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు ఒకస్థాయి ఇన్ ఫ్లోతో క్రమంగా ప్రాజెక్టుల ఇన్ ఫ్లో పెరగగా, సోమవారం ఉదయానికి సీన్ మారి గేట్లు ఎత్తాల్సిన...