సహకార వ్యవస్థ పై అవగాహనకు కార్యక్రమాలు నిర్వహించాలి
అధికారులకు సహకార బ్యాంకు డిడిఎం ప్రవీణ్ ఆదేశం బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పుల్కల్ గ్రామ సహకార సంఘం నందు 2025 అంతర్జాతీయ సహకార వ్యవస్థపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సహకార బ్యాంకు డిడిఎం ప్రవీణ్ మాట్లాడుతూ దేశ సుస్థిర అభివృద్ధిలో సహకార సంస్థల పాత్ర కీలకమని, సహకార సంఘాల వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని పుల్కల్ సహకార సంఘం శుక్రవారం జరిగిన సహకార అభివృద్ధి కమిటీ సమావేశానికి ...